3 months for the ban of ABN Telugu channel in Telangana - ABN Special story





 నేను,నా భారత జాతీయ కాంగ్రెస్ మరియు ప్రపంచ దేశాల నాయకులు మీడియా స్వేచ్చను గౌరవిస్తాము. అయితే మీడియా స్వేచ్చ అంటే ఏమిటో మీడియాకు తెలియాలి.

-----------------------------------------------------   మీడియా స్వేచ్చ అనగా సున్నిత వ్యవహారాలపై తటస్ఠ వైఖరి వ్యక్తపరచుట.మీడియా అనగా ఆలోచన(తటస్ఠత)  కలిగిన పెద్దమనిషి.

------------------------------------------------------

  ABN అంధ్రజ్యోతి టీవి చానెల్ సున్నిత వ్యవహారమైన 

తెలంగాణా ఉద్యమమునకు వ్యతిరేకత తెలిపింది.కనుక మూల్యము చెల్లించవలసినదే.తప్పదు.

  ఈ నిషేధము మిగతా టీ్వి చానెళ్ళ్ళకు "సున్నిత 

వ్యవహారాలపై తటస్ఠత అవసరత" గురించి కనువిప్పుగా ఉండగలదు. 



కోట శ్రీ నివాస రావు.



    



  

  

   


Comments