చాలెంజ్ ! క్రింద తెలిపిన నా మాట(ఆలోచన)లలో ఎంత సత్యము(అధికారము) ఉన్నదో 300% కు మించి లాభము ఒత్తిడి చేసే స్పెక్యులేటర్లకు మరియు వారిపై ఆధారపడి కొన్న భూముల యజమానులకు త్వరలో జ్ణానోదయము కలుగుతుంది. WE AT INC(GOVT) KNOW HOW TO TEACH "LESSONS" TO LAND SPECULATORS,GOLD SPECULATORS AND COMPANY SHARE SPECULATORS.

ప్రభుత్వము తన అవసరాల నిమిత్తము స్థల సేకరణ గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేయదలచుకున్నాను . 
     ఉదాహరణకు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విజయవాడ ను నిర్ణయము తీసుకున్న తరువాత విజయవాడ పరిసర ప్రాంతాలలో భూముల ధరలకు అమాంతము రెక్కలు వచ్చినట్లుగా పత్రికలు -టీవీ చానెళ్ళు చెపుతున్నాయి.
--------------------------------------------------------- 
     అయితే ప్రభుత్వము యొక్క డబ్బు "ఏమైనా అక్రమమైనదా? ప్రభుత్వము వారు ఏమైనా "ఎందుకూ కొరగాని స్పెక్యులేటర్లను మరియు వారి ఊహాగానములను అదుపు చేయలేని అసమర్ధులు అని స్పెక్యులేటర్లు అనుకుంటున్నారా? " "అని నేను విజయవాడ పరిసర ప్రాంత భూముల యజమానులను అడుగుతున్నాను".
   ప్రభుత్వమునకు సరి అయిన రేటుకు భూమి సేకరణ ఎలా చేయాలో తెలుసు?   
---------------------------------------------------------
   ప్రభుత్వము విజయవాడ పరిసర ప్రాంతాలలో మూడు లేదా నాలుగు ప్రాంతాలలో"ఒక చోట కాదు- ఇంకొక చోట 
 రాజధాని నిర్మాణము"జరుపబోతున్నట్లు ప్రకటనలు ఇస్తూ మార్పు చేస్తుంటుంది . 

   దానితో స్పెక్యులేటర్ ల మాటలు నమ్మి లక్ష రూపాయలు చేసే భూమిమీద కోటి రూపాయలు పెట్టి కొంటారు . స్థల మార్పు ప్రకటన చేసే టప్పటికి 100 రెట్లు ఎక్కువ పెట్టి కొన్న వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు . అలా మూడు మరియు నాలుగు సార్లు మార్పు చేసే టప్పటికి స్పెక్యులేటర్లు మీద ఆధారపడి భూములను కొనే వారు అదుపు లోకి వస్తారు.
--------------------------------------------------------
    అప్పుడు 125% రేట్ కు న్యాయబద్ధముగా ప్రభుత్వము స్థల సేకరణ చేసి రాజధాని నిర్మాణము చేస్తుంది.మరియు ఎందుకూ కొరగాని స్పెక్యులేటర్లను "అదుపు చేయవలసిన భాద్యత కూడా నిర్వర్తిస్తుంది".
--------------------------------------------------------
   


Comments

Popular posts from this blog

Future is bright for all.