Why writers and directors are ignorant about other writers and directors?

రచయిత తన మాటల ద్వారా పాటకులను మాత్రమే మార్పు చేయడము కాదు . మిగతా రచయితలను కూడా మార్చాలి . 
సినిమా దర్శకుడు తన సన్నివేశముల ద్వారా ప్రేక్షకులను మాత్రమే కాదు . మిగతా సినిమా దర్శకులను  కూడా మార్చాలి . 

Comments