CONSPIRATORS AND LAND REVENUE DEPT SHOULD NOT BELIEVE IN ENDLESS DISCUSSION ABOUT DEAD PERSON NAME REGARDING HIS WEALTH(MONEY AND LAND).

సమాజపు నలుగురిపై విశ్వాసము లేక నకారాత్మక ఆలోచన (మాట ) కలిగి ఉండే వారిని కుట్ర దారులు అంటారు.
కుట్ర దారులకు పరిపక్వ సమాజములో దరిద్రము కలుగును .  
కుట్ర దారులు న్యాయస్థానపు వాదనలపై విశ్వాసము కలిగి ఉంటారు.
అయితే పోలీసు వారు కుట్రదారుల విశ్వాసమును గౌరవముగా సంస్కరించాలి. 
ఎందుకంటే పరిపక్వ సమాజములో నకారాత్మక వ్యక్తీకరణకు స్థానము ఉండదు.
-----------------------------------------------------
   భూమి రెవిన్యూ శాఖ వారు "భూమి వివాదములలో వ్యక్తి మరణించిన సంవత్సరమునుండి 40 సంవత్సరముల తరువాత సదరు వ్యక్తి పేరిట భూమి అనే ప్రస్తావన అనైతిక-అక్రమము " అని చట్టములో లేకపోవటము వలన సాంఘిక అసమానతలు సాగుతూ ఉన్నాయి.
---------------------------------------------------
   వ్యక్తి చనిపోయిన తరువాత అతని డబ్బు మరియు అతని భూమి అతని పేరు మీద నుండి అతని చట్టబద్ధమైన వంశ పారంపర్య హక్కుదారులకు బదిలీ చేయబడుతుంది. కనుక ఆ విధముగానే అతను మరణించిన 40 సంవత్సరముల తరువాత చట్టబద్ధముగా అతని పేరిట డబ్బు -భూమి సమాజములో ప్రస్తావన చేయుట కూడా అనైతిక -అక్రమము అవుతుంది. 
   పై విషయమును లా కమిషన్ పరిగణన లోకి తీసుకుని చర్చించి తదనుగుణముగా వెంటనే చట్టములో సంస్కరణ చేయాలి.
-------------------------------------------------     
      
    

Comments