WITHOUT INCULCATING GOOD FEELING(RIGHT CHARACTER),MEDIA CHANNEL OR CINEMA PERSON SHOULD NOT TARGET AUDIENCE FOR SUBSCRIPTION..
నీదంటూ ఒక నైతిక ఫీలింగ్(శీలము ) లేకపోతే నీవు మనిషి వి కాదు . మనిషి కాని వాడికి పేరు ఉండదు . పేరు లేకపోతే ధనము ఉండదు .
కనుక మీడియా ఛానల్ వారు మరియు సినిమా రంగము వారు మొదట తమకంటూ ఒక నైతిక ఫీలింగ్ కలిగి వుండాలి. తరువాత ఆ ఫీలింగ్ ప్రకారము సమాచార ప్రసారము అదే గుణము(సత్వ ,రజస్ మరియు తమస్ లలో ఏదైనా ) కలిగిన సామాజిక వర్గము వారినే టార్గెట్ చేసుకుని చందా దారులుగా కలిగి వుండాలి .

Comments