TAKE IT AS CHALLENGE TO POST COMMENT ON DOUBT IN THIS BLOG-POST IN THE INTEREST OF PUBLIC.
పలాయన వాదము వద్దు .
మనలో కలిగే ప్రతి ఆలోచనకు నలుగురు ఇతరుల వారి వారి నలుగురు సామాజికుల వ్యతిరేక భావన మరియు సానుకూల భావన తీసుకుంటేనే ప్రతి ఒక్కరికీ గౌరవము - నైతిక సక్రమ భావన -సమాజములో పేరు కలిగి నిజమైన ధనము ఏర్పడుతుంది .
నన్ను గౌరవించలేరు-అయితే నన్ను నమ్మండి అంటే అర్ధము నన్ను అగౌరవ పరచడము కాదేమో . ఆలోచించండి .
-----------------------------------------------------------------
మోస పూరిత వ్యక్తి సత్యము తెలిస్తేనే మోసము చేసే ప్రయత్నము చేస్తాడు . అంటే మోస పూరిత(abstract thinker) వ్యక్తి చివరకు తెలివిగా ఉంటాడు మరియు సత్య పూరిత(lateral thinker by abstract mind) వ్యక్తి అంతిమముగా తెలివిగా తేలుతాడు.
అయితే ఇంతకీ నా సందేహము ఏమంటే సమాజములో సత్య పూరిత వ్యక్తి తెలివిగల మంచి వాడా ? సమాజములో మోస పూరిత వ్యక్తి తెలివిలేని చెడ్డ వాడా ?
CAN ANYONE IN THIS WORLD POST COMMENT ON ABOVE DOUBT IN THIS BLOG-POST?
-------------------------------------------------------------------------------------------------------------

Comments