CREATIVE(0F) POWER IS GIVEN TO MANKIND TO REPAIR DAMAGE DONE TO OUR MORAL FABRIC IN HEART(SENSE). ISN'T IT?

మనదైన ఒక వస్తువు డామేజ్ అయిందనుకోండి.దానిని సృజనాత్మకతతో మళ్ళీ రిపేర్ చేసుకుని వాడుకోవటము మన విధి. 
   ఉదాహరణకు సామాజిక వ్యవస్థలో మన నైతికత అయిదు స్థాయిల పతనము అయిన తరువాత సృజనాత్మకత ద్వారా తిరిగి రిపేర్ చేసుకుని మనము వాడుకోవటము చూస్తున్నాము కదా.    

Comments