OTHERWISE MIDDLE CLASS WOMEN WILL BECOME LOW CLASS IN DYNAMIC WORLD.
మధ్య తరగతి కుటుంబ స్త్రీ ల ఆర్ధిక స్థిరత్వము గురించి ఒక మాట చెప్పదలచుకున్నాను .
అది ఏమంటే తల్లి తండ్రులు మధ్య తరగతి కుటుంబ స్త్రీ లకు చదువు మరియు పెళ్లి రెండూ చేయలేరు .
అయితే మధ్య తరగతి కుటుంబ స్త్రీలు పెళ్లి అయిన తరువాత చదువు కొనసాగించి తమకు నచ్చిన అంశములో ఒక సర్టి ఫి కెట్ పొందితే చలన జగత్తులో నిజమైన ఆర్ధిక ఉన్నతి పొందిన వారవుతారు కదా .

Comments