ఎలా చెప్పాను ? బాగుగా ఉందా ?

జన సామాన్యమునకు నేను చెప్పేది ఏమంటే ఏదైనా ఒకటి ఒక వస్తువుకు ఉంది అంటే అది లేదు అని తరువాతి అర్ధము . అలాగే ఏదైనా ఒకటి ఒక వస్తువుకు లేదు అంటే అది ఉంది అని తరువాతి అర్ధము . 
ఈ సామాజిక నియమమును గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరు మానసికముగా ఆత్మ తృప్తిని అనుభవించగలరు.
లేమి అనేది అథ్యాత్మికముగా ఆలోచన చేస్తే లేమికి లేమి అర్ధము . 
అలాగే అభివృద్ధి అనేది సాపేక్ష అంశము . అభివృద్ధి కి అభివృద్ధి యొక్క అభివృద్ధి అనగా సమానత . 
కనుక మనము మనకు ఉన్న దానిలోనే లేని సంపదను మరియు లేని పదవిని చూడగలిగితే అందరమూ సమానత గా జీవించగలము . 
PHYSICAL ACQUIREMENT/EXPERIENCE IS NOT PSYCHOLOGICAL ACQUIREMENT/EXPERIENCE. BUT WE SHOULD FEEL SO.
DIVERSITIES IN OTHER WORDS ARE ONENESS. 
 

Comments