LAW IS EQUAL OR SUBORDINATION OF INTELLECT BUT NOT SUPERIOR.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వము ఏమీ తనంతట తానుగా చేయదు. చేయలేదు.చేయరాదు.
ఉదాహరణకు వైద్యుడి పని వైద్యుడు చేస్తేనే ,పోలీస్ పని పోలీస్ చేస్తేనే ,భోధకుడు భోధకుడు చేస్తేనే ప్రభుత్వములో నాయకుడి పని నాయకుడు చేస్తాడు.చేయగలడు.చేయాలి.    


Comments