HALF-TRUTH IS ALSO CRIME. చెడుని చెడుగా 'తేలిన తరువాత కూడా' చెప్పుకోకపోవటము నేరము-పాపము కదా !

సగము-సత్యము అనగా"ఆడ పిల్ల మగ పిల్ల వాడికి ఏ మాత్రము తీసిపోదు". 
సత్యము అనగా"ఆడ పిల్ల మగ పిల్ల వాడికి ఏ మాత్రము తీసిపోదు. అయితే ఆడ పిల్ల మగ పిల్ల వాడికి ఏ మాత్రము ఎక్కువ కూడా కాదు". 

Comments