EVERYONE'S BOTH SILENCE OR ANARCHY ARE CRIMINAL. SO EVERYONE SHOULD WRITE HIS WORD WHICH IS COMPOSED OF MINIMUM 8 SENTENCES FOR GOVERNMENT PARTICIPATION. JUST GIVING VOTE AND READING NEWSPAPER IS NOT GOVT PARTICIPATION. WRITING HIS WORD OF MINIMUM 8 SENTENCES BY GIVING PERSON'S NAME GIVES LEGAL BINDING IN GOVT PARTICIPATION FOR MORAL-LEGAL SOCIETY.

సమానత్వము(శాంతి )  అనేది అందరికీ కావలసిన విషయము . అయితే గౌరవము - నైతిక భావన లేకుండా సమానత్వము(శాంతి ) నిలువదు .
సమానత్వము రావాలంటే ప్రతి వ్యక్తి తన మాటకు నలుగురిలో వారి నలుగురికి విలువ కలిగి వుండాలి . 
-------------------------------------------------------
   నేరస్తులతో నేరస్తులుగా ఉంటే అసాంఘికత్వము(మాఫియా,ఫాక్షనిజం మరియు నక్సలి జం) వృద్ధి చెందుతుంది . 
   కనుక నేరస్తులతో నేరస్తుల యొక్క నేరస్తులుగా ఉండాలి . 
  

Comments