ANTISOCIAL SOCIAL BEING PROFESSIONAL SOLVES DIABOLICAL DUALISM.

మనిషికి అనారోగ్యము రక్త సంబంధమైన దోషాల మరియు చర్మ సంబంధమైన దోషాల వలన వస్తుంది . 
     కనుక సరిఅయిన ఆహారము-నిద్ర ,ఆలోచన  మరియు వ్యాయామము మూడింటిని సమతుల్యము చేయాలి. 
     దానికి ప్రతిరోజూ పరిశోధన ,చర్చ మరియు ఊహ మూడింటిని సమతుల్యము చేయాలి.

Comments