Chit Chat with - Lyrics Writer - Anantha Sriram





  వస్తువు కన్నా వస్తు సంగ్రహణ వలన రూపము నుండి గుణము నకు ఆశించిన మార్పు కలుగును

చెప్పే వారు తాము చెప్పాము అయినా విని ఆలోచించి గు ణము/ప్రవర్తన మార్పుకలగటము లేదు అని అంటూ వుండటము కద్దుి.

 అయితే చేప్పేది వినే వారిలో గుణము మార్పు కోసము అని ఆలొచన వినే వారిలో కన్నా చెప్పేవారిలో ఎక్కువ ఉండాలి.

 మాట వినటము ద్వారా గుణము మార్పు అనే ఆలోచనా తీవ్రత వినే వారిలో కన్నా చెప్పేవారిలో ఎక్కువ ఉంటేనే 'స ఫలత' దక్కుతుంది.

  పంట పండే మొక్క లో కన్నా పండించే కర్షకుడిలో పంట తపన ఎక్కువ ఉంటేనే సఫలత ఉంటుంది.

  మాటల పంట అనగా పాట.

  మాట మరియు పాట రెండూ మనిషి లక్షణాలు.                

              

Comments

Popular posts from this blog

Future is bright for all.