APPEARING INSANE IS THE BEST PATH.
సమాజములో చెడులను గౌరవించి నిర్మూలన చేసే వారిని బూర్జువాలు అంటారు .
సమాజములో చెడులను ఖండించి నిర్మూలన చేసే వారిని విప్లవ కారులు అంటారు .
సమాజములో చెడులను తమంతట తామే నిర్మూలన చేసుకునే విధముగా ప్రజలను అనుకరించే వారిని శాస్త్ర వేత్తలు అంటారు.

Comments