WHERE THERE IS NON-VIOLENCE,THERE IS TRUTH(POWER). POWER IS DECENTRALISED INTO EVERY PERSON TO BE CENTRALISED INTO INTELLECTUAL-SYSTEM.
వ్యక్తిని వేరొక వ్యక్తి ఉన్నతముగా లేదా హీనముగా చేయలేడు .అయితే అందుకు సహాయ సహకారము మాత్రము అందించగలడు.
-----------------------------------------------------------------
ఎవరైనా లోతుగా ఆలోచన చేస్తే మొండివాడిగా ఉన్న దరిద్రుడిని సంపన్నుడిగా మార్చలేము మరియు మొండివాడిగా ఉన్న సంపన్నుడిని దరిద్రుడిగా మార్చలేము అని తెలుస్తుంది .
ఏ ముఖ్య మంత్రి అయినా పై సత్యమును గ్రహించాలి.

అంతిమ న్యాయము ప్రతి వ్యక్తి లోపల మరియు అతని లోపల ఉన్న దైవము లో మాత్రమే ఉంటుంది .
అందువలననే మోహన్దాస్ కరంచంద్ గాంధీ స్వేచ్చా సమాజము కొరకు మరియు అధికార పదవి కొరకు వ్యర్ధ మైన ఆతృత పడలేదు .అలా అని ఆత్మ - సన్యాసము చేయలేదు .
SELF-GOVERNANCE BY SOCIAL(INTELLECT) FOR ETCHING NAME IS THE ULTIMATE GOVERNANCE INTO PEACE(EQUALITY) AND TRUTH(POWER).

Comments