WHAT IS WRONG IN EK DIN KA SULTAN ? CHIEF MINISTER PLANNING HIS STATE HAS SHORT COMINGS. PEOPLE DON'T WANT PLANS BUT EVERYDAY RESULTS FROM CHIEF MINISTER.

    ప్రజాస్వామ్యములో ముఖ్య మంత్రి పదవి గురించి నేను ప్రజలకు కొంత వివరించాలి . 
    ముఖ్య మంత్రి పదవి అయిదేళ్ళు కాల పరిమితి కలిగి ఉన్నప్పటికీ ఏ రోజు కు ఆ రోజు మాత్రమే శాశ్వతము . 
    ముఖ్యమంత్రి పదవికి అయిదు సంవత్సరముల పాటు స్థిరత్వమును ప్రజలు మరియు ముఖ్యమంత్రి ఆశించవచ్చు కాని గ్యారంటీ ఉండదు . ఉండరాదు . 
    ముఖ్యమంత్రి పదవి యొక్క స్థిరత్వము ఆ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతలు ,సంక్షేమము మరియు అభివృద్ధి పై ఏరోజుకు ఆ రోజు ఆధారపడి వుంటుంది . 
    అంతే కాని ప్రజలు ఏమై పోయినా ముఖ్యమంత్రి కి సంబంధము లేకుండా ఉండదు .      

Comments