ONLY PUBLISHER CAN TELL.

ఏ కోర్సు నాలెడ్జ్ అయినా భోధకుడు మరియు విద్యార్ధి మధ్య సమానత్వము భోధిస్తుంది . 
ఎవరైనా భోధకుడు తన నాలెడ్జ్ ఇవ్వడము ద్వారా తన ఆదాయము తగ్గుతుంది అని అనుకుంటే ఆ భోధకుడిని మించిన అజ్ఞాని మరియు దరిద్రుడు ఉండడు .
---------------------------------------------------------
ఇక విద్యార్జన విషయమునకు వస్తే ఎంత శాతము మంది విద్యార్ధులు వారి విద్యార్ధి దశలో ఎన్ని గంటలు క్వా లిటీ రీడింగ్ ,వివరణ లు మరియు విశ్లేషణలు చేస్తున్నారో వారికే తెలియాలి . 
--------------------------------------------------------
చెప్పగలగా లంటే ప్రతి రోజూ కొంత సమయము విని-చదివి ఆలోచించి వ్రాయ గలిగి ప్రచురించ గలగాలి . 

Comments