MEDIA STORIES IN EVERY NEWSPAPER/TV CHANNEL TILL DATE ARE NOT RELIABLE IN SOCIETY.

    పీ వీ నరసింహా రావు అంతటి రాజనీతిజ్ఞుడు స్వధర్మము మరచి పోయాడు కాబట్టే చివరి దశలో లాయర్ ఫీజు కోసము ఇల్లు అమ్ముకున్నాడు అని మీడియా చెపుతోంది.
    అయితే పీ వీ నరసింహారావు తన దగ్గర డబ్బు లేక ఇల్లు అమ్ముకున్నాడు అని మీడియా కు ఏ విధముగా తెలుసు ?
   పీ వీ నరసింహారావు లాయర్ ఫీజు కట్టడానికి తన దగ్గర డబ్బు లేదని మీడియా వారితో చెప్పాడా ?
   ఎందుకని అలా అడుగుతున్నాను అంటే పీ వీ నరసింహారావు రాజకీయ వేత్త కనుక .     

Comments