MEDIA CONFERENCES DOESN'T CONSTITUTE SUBJECTIVE MIND OF POLITICAL PARTY. I.N.C. BELIEVES IN DIRECT PEOPLE'S CONTACT FOR ANNOUNCEMENT OF ITS POLICIES AND PROGRAMMES.

చాలా తక్కువ శాతము మంది ప్రజలు రోజూ పత్రికలు మరియు టీవీ ఛానళ్ళు అనుసరిస్తూ వుంటారు . కనుక భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరో కూడా చాలా శాతము మంది ప్రజలకు తెలిసే ఆస్కారము తక్కువ . 
    అయితే భారత జాతీయ కాంగ్రెస్ మరియు దాని విధానములకు మరియు కార్యక్రమములకు వ్యతిరేకముగా పని చేసే ప్రతి పక్షాలు తాము అధికారములోకి రావడానికి తోడ్పడిన అంశములను ప్రస్తుత ప్రతి పక్షముగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ అనుసరించ వచ్చు లేదా తనదైన విధానములు మరియు కార్య క్రమములు కొనసాగించ వచ్చు లేదా మార్పు చేసుకొనవచ్చు.
     ఎందుకంటే ప్రస్తుతము భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి పక్షములో ఉన్నది కనుక తన విధాన రూప కల్పన మరియు కార్య క్రమముల పట్ల స్వేచ్ఛ కలిగి వుంటుంది.
    అయితే ప్రతి పక్షములోనుండి అధికార పక్షములోనికి మారిన పార్టీకి ఆ విధమైన స్వేచ్ఛ కలిగి ఉండదు.        

Comments