GREATEST TRUTHS ARE SIMPLE. O INDIAN POLICE! INDIAN MAOISTS! FACTIONIST MINDS ! UNDERWORLD MAFIA ! HINDU FUNDAMENTALISTS ! BE IN SOCIAL FOR SUCCESS IN TRUTH(POWER) LIKE M K GANDHI BY BEING RUDRAM AT FIRST,KAARUNYAM AT EVERY NEXT AND VEERYAM AT NEXT.
ఉన్నది ఉన్నట్లు ఆలోచన చేసే వాడు కుహనా మేధావి.
'నేను సైతం ప్రపంచాగ్నికి ' అని శ్రీ శ్రీ అన్నాడు .
అయితే నేను 'ప్రపంచాగ్ని ఉంటేనే కదా జీవము ఉండేది' అని అంటాను.
అయితే ప్రపంచాగ్ని అంటే వృత్తి పరమైన మనస్తత్వమును నమ్ముట .
అయితే ప్రపంచాగ్నికి మన లేటరల్ ఆలోచన తో ప్రపంచాగ్నితిరిగి కలిపితే ప్రపంచము చల్లగా మరియు శాంతిగా సత్యముతో మనుగడ సాగిస్తుంది .
---------------------------------------------------------
కనుక ప్రపంచాగ్నికి మన సామాజిక మనస్తత్వమును కలుపుదాము మన లేటరల్(ఉన్నది లేనట్లు ) ఆలోచన తో.
జీవన రహస్యము అదే .
అంతే గాని సన్యాస స్వీకరణ లేదా అడవుల నుండి పోరాటము చేయుట ఎంత మాత్రము రుద్రము -కారుణ్యము -వీర్యము కాదు .

Comments