LONG-LASTING POLITICAL POWER IS BY IDEOLOGICAL STRENGTH AND LEADERS ONLY.

ఎంత మంది ఎన్నయినా అనవచ్చు .భారత దేశ ప్రజలకు అంతిమ గమ్యము ఏమంటే సక్రమమైన సిద్దాంతము అయిన ఆబ్జెక్టివ్ థాట్ యొక్క సబ్జెక్టివ్ మైండ్ కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ మాత్రమే .
     అయితే అంతిమ గమ్యము అయిన ఆధ్యాత్మిక ఆహారము పొందాలంటే మొదటగా తుది గమ్యము అయిన మానసిక ఔష ధము పొందాలి కదా .ప్రస్తుతము మనము మానసిక ఔ షధము అయిన బూర్జువా ల(మధ్య తరగతి పార్టీ ) పాలనలో ఉన్నాము. వచ్చే ఎన్నికలలో అంతిమముగా భారత జాతీయ కాంగ్రెస్ అధికారములో కి శాశ్వతముగా కడిగిన ముత్యముగా వస్తుంది .    
    
  

Comments