LET US REMEMBER THAT BOTH INTELLECT AND LAW HAVE MATURITY CHARACTERISTIC.
ప్రస్తుత పరిపక్వ సమాజము లో ముఖ్యమంత్రి (ప్రధాన మంత్రి) విధులు ఏ రోజు కా రోజు ప్రజా అవసరతకు అనుగుణముగా ఉండాలి . ఉంటాయి .
----------------------------------------------------
అంతే గాని ముఖ్య మంత్రి (ప్రధాన మంత్రి ) పదవి లో ఉన్న వ్యక్తులకు 5 సంవత్సరముల / 20 సంవత్సరముల ప్రణాళిక లు ఉండవు . ఉండరాదు.

ఏ రోజు కా రోజు ప్రజా అవసరత ల కోసమే కదా మనము టీవీ ,సెల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ సమాచార వ్యవస్థలు ప్రపంచ వ్యాప్తముగా అభివృద్ధి చేసుకున్నాము .

అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రుల ,రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల ,MP ల మరియు MLA ల విధులు మాత్రము ప్రణాళిక లకు లోబడి ఉండాలి . ఉంటాయి .

Comments