దా ని స మ య ము వ చ్చే వ ర కు ఇం టి క ట్టు బ డి చే యా ల ను కు న్నా జ రు గ దు. అంతే !

ఇల్లు కట్టి చూడు -పెళ్లి చేసి చూడు . 
ఇల్లు కట్టాలన్నా లేదా ఇంటిలో కట్టుబడి మార్పులు చేయాలన్నా సదరు ఇంటి యజమాన్యము వేయి జతల కళ్ళు -చెవులు (అనగా సమాజ యాజమాన్యము) ఒత్తిళ్లకు తల ఒగ్గి తగిన సమయము వచ్చే వరకు వేచి చూడ వలసినదే . 

Comments