50% PEOPLE DON'T KNOW BELOW POINTS.

     1. క్రూరత్వము నకు క్రూరత్వముగా ఉంటేనే మానవత్వము.అయితే క్రూరత్వము అని నిర్ణయము మూడవ వ్యక్తిద్వారా చేయబడాలి.  
     2. సంక్షేమము(సాంఘిక మనస్తత్వము)(న్యాయము ) లో నే అభివృద్ధి(ఆధ్యాత్మికత )(భౌతికత) ఉంది.
     3. పని లోనే విద్య ఉంది .విద్యార్జన అనేది పని కాదు.   
     4. సమయ సక్రమ వినియోగము లోనే అభివృద్ధి ఉంది.కాల పురుషుడు అనగా కాలము మరియు పురుషత్వము ఒకటే .    
      
     

Comments