INDIAN NATIONAL CONGRESS IS PAST CONTINUITY AND FUTURISTIC-MIND POLITICAL PARTY BY AVOIDING PRESENT DAY SELFISHNESS. HOW CAN ANY GOVERNMENT GIVE PEOPLE THEIR TODAY? PEOPLE HAVE DUTY TO LOOK AFTER THEIR TODAY.
మనము వ్యక్తిగతముగా(కుటుంబపరముగా) మరియు సామాజికముగా(మేధోపరముగా) ఎక్కడి నుండి వచ్చామో మరచి పోయి తిరిగి ఎక్కడికి వెళ్ళాలో భవిష్యత్తు విస్మరిస్తే ఎలా మనుషులము అనిపించుకుంటాము ?
కుటుంబ పరముగా మరియు మేధో పరముగా నిమ్న స్థాయి లో ఉంటే నిమ్న స్థాయి నుండి మధ్య స్థాయికి ఎదిగే గమ్యము నిమ్న స్థాయి వ్యక్తులకు ఉండాలి .
అలా లేకపోతే గూడ్సు రైలు బండి మాదిరి ఉన్నత స్థాయి వ్యక్తులు (కుటుంబాలు ) ఎంత దూరము లాగితే నిమ్న స్థాయి వ్యక్తులు అంత దూరము కదిలి అక్కడ ఆగిపోతే సదరు నిమ్న స్థాయి వ్యక్తులను (కుటుంబము లను ) గూడ్సు పెట్టెలు అంటారు కాని "విచక్షణా శక్తి కలిగిన మరియు బరితెగింపు లేని మనుషులు" అని ఎలా ఇతరులు అంటారు ?

Comments