I DON'T ENCOURAGE PSYCHOPHANCY,PROFESSIONAL PESSIMISM AND HYPOCRACY WHEN DEALING WITH OTHERS.

నాకు అనుకూలముగా నాతో ఇతరులు మాటలాడాలని నేను ఎప్పుడూ భావించను . 
అయితే నా ఆలోచనల గురించి మరియు విధుల గురించి నాతో గాని మరియు /లేదా ఇతరులతో మాటలాడే టప్పుడు ప్రతి ఒక్కరు తప్పని సరిగా తటస్థ వైఖరి కలిగి వుండాలి .
అలా నేను కోరుకోవడములో తప్పు లేదు అనుకుంటాను. 
------------------------------------------------------
కష్టమునకు క్రుంగిపోయే వాడిని మరియు /లేదా సుఖమునకు పొంగిపోయే వాడిని మనిషి అంటారా?

   

Comments