VOTE IS SYSTEM WORKING WITHIN SELF BY HAND. CAN ANY VOTER DECEIVE THEIR SELF BY HAND?
AS EVERY CITIZEN IS KING WITHIN SELF,THEN HOW CAN HE VOTE BUORGEOUS PARTY LIKE BJP-TDP OR REVOLUTIONARY PARTY LIKE AAP-YSRCP?
ప్రజలారా ! ఆత్మ స్తుతి కి మీ రాముడు వ్యతిరేకము . అయితే ఆత్మస్త్రైర్ధ్యమును ఆత్మ స్తుతి అంటారా ?
ఇతరులకు సరిఅయిన సమాధానము చెప్పటమును పర నింద అంటారా ?
అర్ధము లేని ఆశలు కలిగించటమును సమాజ వంచన కాదా ?
భారత జాతీయ కాంగ్రెస్ సింహ లక్షణము కలిగిన పార్టీ . కనుక భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల భావ స్వరమును చూస్తే ఎక్కడా కూడా ఆత్మ -స్తుతి ,పర నింద మరియు సమాజ వంచన వినిపించదు .
ప్రతి వోటర్ భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ నాయకులు ,రాష్ట్ర నాయకుల ప్రసంగములలో భావ స్వరమును వికృతము చేయకుండా సునిశితముగా గమనించ ప్రార్ధన .
ఈ ఎన్నిక లు చాలా ముఖ్య మైనవి . సీరియస్ అయినవి .

Comments