INDIA HAS DUTY TO LEAD AND RULE WORLD NATIONS.SO INDIANS MUST CAST THEIR VOTE WITH DISCRETE MIND IN NATIONAL INTEREST BY RISING ABOVE SELFISH ATTRACTIONS.

      తన భావనను ఇతరులు ప్రజాస్వామ్యయుతముగా తమ భావనగా స్వీకరణ చేయాలంటే మొదట ఇతరుల భావనలను తన ఆలోచనలో క్రోడీకరణ చేసి తన భావనను విశాలముగా తెలియ చేస్తే చాలును .
      అది చట్టము కావచ్చు.లేదా విద్యా అంశము కావచ్చు.లేదా వైద్య చికిత్స పరమైన అంశము కావచ్చు.
ఏదైనా తన భావన ఇతరుల భావన కావాలంటే మొదట ఇతరుల భావనలను తన ఆలోచనలో సంపూర్ణముగా మిళితము కావాలి.
      కనుక నగర అత్యున్నత పోలీస్ అధికారి మరియు నగర విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ పై సూత్రమును స్వీకరణ -అమలు చేస్తే నేరాల సంఖ్య తగ్గి ప్రజలలో'తన - సమాజ జ్ఞానము'పెరిగి ప్రభుత్వమును అడిగే స్థితి నుండి విముక్తి పొందుతారు .
--------------------------------------------------

డిగే స్థితి నుండి విముక్తి పొందు తున్నారంటే ప్రభుత్వమునకు ఇచ్చే స్థితి నుండి విముక్తి పొందు తున్నారన్న మాటే కదా. 
--------------------------------------------------
      కనుక ప్రజలారా !మిమ్ములను మీరు ప్రభుత్వము నుండి విముక్తము చేసుకునే నిజమైన అధికారము మీవృత్తి యొక్క మీ చేతిలో ఉంది . అంతే గాని బూర్జువా(సాతాను) పార్టీ లేదా విప్లవ పార్టీ ల చేతిలో మానవవిచక్షణా జ్ఞానము మరచి మీ జీవిత ములపై అధికారమునుపెడితే దానిని మించిన సామాజిక తప్పిదము మరొకటి ఉండదు . 
     IT IS ADULT FRANCHISE.CAST VOTE AS EARNING ADULT BY'THINKING OTHERWISE'FEELING BUT NOT AS SUBSCRIBING MINOR.



            
    

Comments