SELFISH BUSINESSPERSONS "CHARACTERISTIC" IS TO CALL POLITICIANS AS SELFISH. THIEF CHARACTERISTIC IS TO CALL OTHER/S AS THIEVES.

          POLITICS IS NOT UNSELFISH FIELD.
          BUT BUSINESS ADMINSTRATION BEING SELFISH FIELD CALLS POLITICIANS AS SELFISH.
           స్వార్ధ వ్యాపార రంగములోని వ్యక్తులు నిస్వార్ధ రాజకీయ రంగము లోని వ్యక్తులను స్వార్ధ రాజకీయ నాయకులు గా అభివర్ణిస్తారు . 
           రాజకీయ రంగము స్వార్ధము అయితే మూడవ వంతు మంది ప్రజలు భారత జాతీయ కాంగ్రెస్ కు ఎందుకు మద్దతు తెలిపి వోట్ వేస్తారు ?

            అయితే రాజకీయ రంగము లోకి వ్యాపార రంగములోని వ్యక్తులను ప్రవేశింప చేయకుండా నిరోధించే చట్టము లేదు కనుక రాజకీయ రంగము లోనికి వ్యాపార రంగము లోని వ్యక్తులు ప్రవేశించడము వలన రాజకీయ రంగము స్వార్ధ ముగా కనిపిస్తుంది . 
           అంతే గాని రాజకీయ రంగము గతములో ఎపుడూ స్వార్ధము కాలేదు . ప్రస్తుతము లేదు . భవిష్యత్తులో కాదు . 

Comments