HOW means RELATIONAL ANALYSIS. WHY-WHAT means DIRECTIONAL ANALYSIS. DIRECTIONAL RESEARCH IS AT FIRST BY APPEARANCE. RELATIONAL RESEARCH IS AT FIRST BY REALITY.
ఒక విధముగా చెప్పాలంటే 'ఎందుకు- ఏమిటి ' మార్గదర్శక జ్ఞానము మరియు/లేదా 'తన -మన -ఇతర ' సంబంధ నీతి మొదట నేర్చిన తరువాతే సబ్జెక్టు(విషయ జ్ఞానము ) గురించి నేర్వాలి .
చాలా మంది టీచర్ లు ,లెక్చరర్ లు మరియు ప్రొఫెసర్ లు 'ఎందుకు -ఏమిటి -ఎలా ' జ్ఞానము విస్మరించి విద్యా వ్యాసంగము అంటే 70% లేదా 80% లేదా 90% పరీక్ష మార్కుల వ్యాసంగముగా చేసారు .
చాలా మంది టీచర్ లు ,లెక్చరర్ లు మరియు ప్రొఫెసర్ లు 'ఎందుకు -ఏమిటి -ఎలా ' జ్ఞానము విస్మరించి విద్యా వ్యాసంగము అంటే 70% లేదా 80% లేదా 90% పరీక్ష మార్కుల వ్యాసంగముగా చేసారు .
Comments