WORKLESS CERTIFICATE HOLDERS(velai illa pattaadaari). PEOPLE MUST KNOW THAT ACQUIRING CERTIFICATE OR POST IS JUST ENDORSEMENT OF SELF(INTELLECT)-AT-OTHER(SUCCESSFUL RESULT) WHICH ALREADY NEED//SHOULD EXIST WITHIN.
ముందుగా ప్రజలు అడగటము దైనందిన చర్యగా నేర్చుకోవాలి .
అడగటము వలన 'వృత్తి పరమైన మేధ' ప్రతి పౌరునిలో కలుగుతుంది.
ఎందుకంటే అడిగితే వినవలసి-ఆచరణ చేయవలసి వస్తుంది.
విని -ఆచరణ చేస్తే సమాజము నిప్పు లాగా వుంటుంది.
'లేకపోతే' సమాజము నిస్సిగ్గు గా వుంటుంది . బరి తెగింపు వుంటుంది . జీవచ్ఛవము లాగా వుంటుంది.
-------------------------------
కనుక "ఈ శీలము లేని పత్రికల వారు" మొదటగా ప్రతి వార్తకు ముందు 'ప్రభుత్వమునకు ప్రశ్న-ప్రజా వర్గాలను అడుగుట' రెండూ చేయగలిగితేనే తాము తమ అభిప్రాయముగా హెడ్డింగ్ వేసుకోవచ్చు.
'లేకపోతే 'పత్రికల వారిని కూడా పోలీస్ వారితో జత చేర్చి ప్రజా కుట్ర దారులుగా ప్రపంచము(దాని యూనిట్ అయిన నగరము/జిల్లా ) ముద్ర వేస్తుంది.
---------------------------------
ప్రపంచము సాక్షిగా ప్రభుత్వ మార్గ దర్శనము వారి ప్రజలకు కంప్యూటర్ సింక్రోనై జేషన్ వలన ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్నప్పుడు మధ్యలో ఈ పోలీస్ వ్యవస్థ -పత్రికా వ్యవస్థ -న్యాయ వ్యవస్థ ఏమిటి ?
అవునులెండి ! పోలీస్ వారిని నేను ప్రజా కుట్ర దారులుగా అభివర్ణి స్తే భారతీయ వోటర్ మహాశయులకు కోపము -భాధ సహజమే .
ఎందుకంటే ప్రజలకు (వోటర్ లకు ) వ్యక్తి గత
ఆలోచన పూరిత లాభము కన్నా వాదనా పూరిత అత్యాశ మెండుగా ఉంది కదా !

Comments