saraswathi namasthubhyam

విగ్రహములు (స్తూపములు ) మరియు గ్రంధములు (పవిత్ర ) మార్పు చెందలేనివి కావు . 
మార్పు చెందనిది నీవు మాత్రమే . 
---------------------------------------------------
Idols(stupams) and texts(sacred) are subjects to change.
But YOU are not subject to change.
----------------------------------------------------
2.అందుకనే విద్యా కేంద్రములలో అధ్యాపక వర్గము మరియు విద్యార్ధి వర్గము ఇరువురూ పేరు కోసము పాకులాడుతూ గ్రంధము యొక్క నామమును మార్చాలి.
ప్రస్తుతము గ్రంధ నామము మార్చే ప్రయత్నము విద్యా కేంద్రము లలో జరిగితేనే విద్య పట్ల ప్రజల లో గౌరవము మరియు నమ్మకము పెరుగును . 
-----------------------------------------------------
Both academacians and students need voice for name to change title of subject text.If only above is done in education centres,respect for and belief in education grow.
-----------------------------------------------------

Comments