LET'S CHECK BY REVEALING THAT IT IS CHECK.THEN PEOPLE CO-OPERATE.
ప్రజలు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు .
రాజకీయము భర్త అయినప్పుడు పాలన భార్య కదా .
మరి ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలి అన్న ప్రశ్న .
దానికి నా సమాధానము ప్రజల ప్రశ్న లోనే వున్నది .
ఎన్నిక కాబడ్డ నాయకుడు అటు పాలనా వ్యవస్థలో ఉన్న లొసుగు లను ఇటు ప్రజల అభీష్టమును రెంటిని ముందు చూపుతో సమతుల్యత చేసే వాడుగా వోటర్ లు ప్రతి ఇద్దరి అభ్యర్ధుల మధ్య గుణ గణాల పోలిక చేసే స్వేచ్ఛ ఎన్నికల ప్రచార 48 రోజులలో కలిగి వుంటారు .
వోటర్ లు అభ్యర్దుల మధ్య సునిశిత పోలిక చేయడము అలవాటు చేసుకుంటే అభ్యర్ధులు కూడా వారి వారి ప్రచారమును మార్చుకుంటారు .
మిగతా పార్టీ లకు తెలుసు వారి గమ్యము భారత జాతీయ కాంగ్రెస్ అని .
కనుక భారత జాతీయ కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్ధుల కు 'అనుకూల -వ్యతిరేకత ' కలిగిన అభ్యర్ధులనే మిగతా వామపక్ష పార్టీ లు మరియు బూర్జువా పార్టీ లు నిలబెడతాయి అని ప్రజలు గమనించగలరు .
అంటే ఎన్నిక భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్ధి చుట్టూ తిరుగుతున్నా మిగతా రెండు వైపుల అభ్యర్ధులు ముందుకు వెనుకకు గుంజడము ఎన్నికల ప్రచార 48 రోజులలో చేయడము వలన కాంగ్రెస్ అభ్యర్ధి తన భావ జాల ములో మార్పులు చేసుకునే వీలు కలుగుతుంది .
మరో మాటలో చెప్పాలంటే వామ పక్ష పార్టీల మరియు బూర్జువా పార్టీ ల అభ్యర్ధులు కాంగ్రెస్ అభ్యర్ధి ప్రచారములో ని భావ జాల లొసుగులను సరి చేసే వారు.
Both left and right parties are police parties to INC in its campaign for public mandate.
Even though we believe in both hands and legs,we should not allow them to replace head to lead.
నదులు కట్టలు తెంచు కోరాదు .
అట్లని కట్టలు నదీ ప్రవాహమునకు అడ్డు కారాదు.
ప్రకృతి ని ఉల్లంఘించ రాదు . ప్రకృతి నియమములను పరిశీలిద్దాము . సమతుల్యత పాటి ద్దాము .

Comments