I AM THE PRAPANCHA NIRMAATHA.

హీరో గా నీతులు చెప్ప వచ్చు తెర మీద . 
అయితే ఆ నీతులు నీవు చెపుతున్నట్లుగా నీకు సమాజము ఆపాదిస్తుందని మరచి పోవద్దు . 
   కనుక హీరో లు వారు చెపుతున్న డై లాగులను వారికి వారు అన్వయించుకుని సమాజములో మసలు కోవాలి.
   లేనిచో ఉదయ కిరణ్ కు మాదిరిగా తన పబ్లిక్ ఇమేజ్ కు వ్యతిరేకముగా ఎంత మంది నిర్మాత లు అయినా కాపాడ లేరు . 
   

Comments