INC IS WORLD POLITICS BY INDIAN PATRIOTISM.

 భక్తి-దేశ భక్తి పరాయణ త్వము యొక్క ప్రాపంచిక  రాజనీతి భారతీయుల విధి . 
అంతే గాని కేవలము భక్తి -దేశ భక్తి పరా యణ త్వము
లేదా కేవలము ప్రాపంచిక రాజనీతి(అది బ్రిటిష్ రాజ్యము దైనా రామరాజ్యము దైనా )ఎంత మాత్రము మంచిది కాదు . 
కనుక ఈ రెండింటి మేళవింపు భారత జాతీయ కాంగ్రెస్ . 
ప్రపంచరాజకీయాలు భారతీయ వోటర్ ల విధి . 

ఇప్పుడు చెప్పండి మీ వోట్ కాంగ్రెస్ సామాజిక -ఆర్ధిక వ్యవస్థ మోడల్ కు కాదా ?
   

Comments