ANY SOCIO-ECONOMICS IS BETTER OVER THE BEST SATISFACTION BY MAKING SELF-REALISE IN SELF AGAIN. MOST QUESTIONS HAVE ANSWERS IN QUESTIONS THEMSELVES.

గాంధీ తత్వము మరియు భారత జాతీయ కాంగ్రెస్ తత్వముల లక్ష్యము యావత్ ప్రపంచమును ప రిపక్వ సామాజిక ప్రజాస్వామ్యయుతము చేయుట .
   ప్రజాస్వామ్య విలువలు అనగా భాధ్యతా రాహిత్య భావ ప్రకటన స్వేచ్ఛ మరియు గందర గోళ అయోమయ పరిస్థితులు సృష్టించుట ఎంత మాత్రము కాదు .
   ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ అనగా సామాజిక రాజకీయ విశ్లేషణ ప్రతి దినము చేయుట మరియు దాని పర్యవసాన పాలనా పరమైన భాద్యతా స్వీకరణ .
   కంటికి కన్ను మరియు పంటికి పన్ను కన్నా బహుజన సమాజములో సామాజిక పరమైన అహింసా విధాన ఆచరణ  వలన హింసా వాదిని తన చేతితో తనను దండన చేసుకునే విధానము మంచిది . 
  పిచ్చి వాడి లక్షణము ఎదుటి వ్యక్తిని లేదా ఇతరులను పిచ్చి వారని చెప్పుట. 
   మేధావులుగా కనిపిస్తున్న వారికి పైన తెలిపిన
నా వివరణలు చేరినా యనుకుంటున్నాను . 
   పూర్తిగా తెలిసిన తరువాత ఏమీ తెలియదని తెలుస్తుంది.




 

Comments