Cleansing sin/s by habituating sin/s is MEANINGLESS.

పాపము మూడు విధములు . 
1. ఆలోచన పరము ,
2. మాట పరము మరియు 
3. ప్రవర్తనా పరము . 
పాపము చేయుట అలవాటుగా మార్చుకుని  పుణ్యము కోసము దేవాలయము లో దేవుడిని సందర్శిస్తే పాపము చిట్టా లో ఏ విధమైన ప్రక్షాళన ఉండదు . 
భక్తులు గ్రహించ గలరు .   
--------------------------------------------------
 Sin is three types.
1.sin by thought,
2.sin by word and
3.sin by activity.
By making sin a habit,there can't be any decrease in sin day-book even though god in temple is worshipped to cleanse sins.
 Devotees must note. 

Comments