SPIRITUAL SENSE BY OTHER'S LAW IS FUNDAMENTAL MORAL BY NECESSARY ILL POLICE.

ఐడియాలు రావాలంటే ఆలోచన (హృదయము ),వస్తువు భౌతిక విశ్లేషణ (దశ -దిశ) మరియు దానిపై స్పృజనాత్మక దృష్టి మూడూ కూడా ముఖ్యమే . 

విప్లవ వాదులకు మరియు సకారాత్మక వాదులకు స్ప్రు జనాత్మక దృష్టి లోపము చాలా వుంది . అందువలన వారు స్వార్ధ రాజకీయాలు మాత్రమే చేయగలరు. ప్రజలకు కావలసిన విధముగా సామాజికములో -స్వార్ధపరమైన రాజకీయాలు చేయలేరు.

నిన్ను నీవు తెలుసుకుని సమాజములో ఆవిష్కరించుకుంటే మనసు యొక్క భావ ఉద్రేకము చెంది భావ -ఉత్తేజము నిలుస్తుంది . 

జీవితము ఊహా జగత్తు తో కూడిన నిజము . 
నిజము అపరిపక్వ సమాజ అసంగ్ధిథత నుండి పరిపక్వ సమాజ స్పష్టత కు చేరుకుంటుంది . 
------------------------------------------------------
కనుక సరి అయిన ఆలోచన అంటే తరువాత(వ్యతిరేక )(అపసవ్య) దిశ లో నిశిత హృదయము. 
మరియు సరి అయిన నైతిక పరిష్కారము అంటే తరువాత దశ చివరన వ్యక్తిగత హృదయము పెట్టుట .  
-----------------------------------------------------              

Comments