DYNAMIC AND FINE SENSE IS ESSENTIAL HUMAN REQUISITE.

ఎన్నిక అయిన తరువాత  చేస్తానన్న పార్టీ సమాజ -క్లిష్ట పరిస్థితులలో చేయక పోవచ్చు . అయితే ఎన్నిక అయిన తరువాత చేయనన్న పార్టీ సమాజ -క్లిష్ట పరిస్థితులలో చేసే ఆస్కారము ఎక్కువ . ప్రజలు సునిశిత ఆలోచన వృద్ధి చేసుకుంటే ఎన్నికయ్యే పాలకులు నైతిక మయిన వారుగా నిలబడుతారు .    

Comments