Human being is blend of dignity and adventure.
ప్రజలు చెడుగా ఉండటం లేదు .సరే !
అయితే అది డిగ్నిటీ మాత్రమే ఇస్తుంది కాని ఆదాయము ఇవ్వదు .
అందుకే నేను అంటున్నాను ! " ప్రజలు చెడుగా కనిపించాలి " .
దాని వలన తనకు మరియు ఇతరులకు విచక్షణకు మరియు బరితెగింపు లేమికి ఆస్కారము కలిగి డిగ్నిటీ తో పాటు దాని రెండో వైపు ఆదాయము కలుగుతుంది .
ఉదాహరణకు చెడుగా ఉండటము లేని వారు తాము మాత్రమే డిగ్నిటీ గా ఉంటున్నారు .
చెడుగా ఉండని వారు తాము చెడుని చూస్తూ చెడుకి వ్యతిరేకముగా ఏమీ మాటలాడటము లేదు .
అది 'సామాజిక నేర సహకారము '.
సినిమా స్టార్ కృష్ణ జీవితమును పరీక్ష చేయండి . అతని జీవితములో డిగ్నిటీ(నెమ్మది ) ఎంత వుందో సాహసము (తొందర ) అంతే తన పరమునకు వదిలాడు .అదే n t రామారావు జీవితములో కేవలము ఆవేశము (సాహసము)(తొందర ) మాత్రమే ఉంది కాని డిగ్నిటీ (నెమ్మది ) ఏ మాత్రము అతని పరమునకు వదల లేదు .అదే శోభన్ బాబు మరియు అక్కినేని నాగేశ్వర రావు డిగ్నిటీ (నెమ్మది ) ఉంది కాని ఆవేశము (తొందర ) ను ఏ మాత్రము తమ పరమునకు వదలలేదు .
మనిషికి డిగ్నిటీ(మంచి ) ఎంత ముఖ్యమో సాహసము (చెడుని చూసి సహించలేని తనము ) అంతే పాళ్ళలో ముఖ్యము .

Comments