DEFEND AND LOOSE 50p. OUT OF YOUR Re.1 AT FIRST.THEN ONLY YOU DESERVE Rs.2 AT NEXT.IT IS PRINCIPLE OF NATURAL JUSTICE.

నాకు ఇష్టమైన పని మొదటసారి నన్ను నేను సమర్ధించుకుని ఓడి పోవటము . 
ఆ ఓడి పోవటము వలన వచ్చే రెట్టించిన ఉత్సాహముతో తరువాత రెట్టింపు గెలువు సాధ్యము . 
మొదటి సారి వచ్చే గెలుపు నిజము కాదు . అది జస్ట్ బై ఛాన్స్ .   
ONE SHOULD LOOSE 50paise OUT OF HIS/HER Re.1 AT FIRST HALF.THEN ONLY HE/SHE EARNS(DESERVES) Rs.2 AT NEXT HALF.
THAT IS SOCIAL MIND.   
-----------------------------------------------------
    చెడుగా కనిపించటము వలన మంచిగా ఉండాలనే మరియు మంచిగా ఫీల్ కావాలనే కోరిక పుడుతుంది .
    మంచిగా కనిపించటము వలన చెడుగా ఉండాలనే మరియు చెడుగా ఫీల్ కావాలనే కోరిక సహజము . 
  

Comments