What do you say? Bharat ratna B.R.Ambedkar !

భీం రావు అంబేద్కర్ ! నీవు ఎన్నో గ్రంధములు చదివి ప్రభుత్వములో జరిగిన నెగటివ్ ఫోర్సు Vs పాజిటివ్ ఫోర్సు వాదనలో నీ నెగటివ్ ఫోర్సు వాదన గెలవ వచ్చు కాని ప్రజల న్యూట్రల్ ఫోర్సు వాదన ముందు నీ నెగటివ్ ఫోర్సు వాదన ఎలా ఓడిపోయిందో నీ ఆత్మ దర్శిస్తోందా ?

నీ రాజ్యాంగ సిద్దాంతము ప్రజల ఉనికిని మరియు వారి ఫీలింగ్ ను ప్రశ్న వేస్తున్నది . అది సబబేనా ?

Comments