Consistency is moral richness.

వ్యక్తి మొదటి -తరువాతి మాటలు నలుగురు వేసిన ప్రశ్నలకు నిలకడగా నిలబడాలి.
అంటే వ్యక్తి తన ఒక మాటకు నలుగురి ప్రశ్నలకు వచ్చిన ఇంకొక మాటకు నిలకడ మరియు పొంతన ఉండాలి . 
ఆ విధముగా లేకపోతే ఆ వ్యక్తి మాటలను పిచ్చి మాటలు అంటారు . 
పిచ్చి మాటల వలన సమాజములో నల్ల ధనము మరియు వ్యక్తికి దరిద్రము వుంటుంది . 
పిచ్చి మాటలు పోవాలంటే నాన్ లీనియారిటి భావన sms ఒకటే పరిష్కారము . 

Comments