Vinaraa vinaraa narudaa! Meeku theliyadhu.Chepithe vinaru.

చెడు శీలము మరియు శీలము లేని పతితులారా ! బ్రష్టులారా !
ఏడవకండి ! ఏడవకండి ! జగన్నాధ రధ చక్రాలు వస్తున్నాయ్ .
-------------------------------------------------------
భావ ప్రకటన స్వేచ్చ అంటే మిడి మిడి జ్ఞానము లేదా ఆయుధ ధారణ కాదు . 
భావ ప్రకటన స్వేచ్చ అంటే హేతువాద శాస్త్రీయత. 
------------------------------------------------------
---------------------------------------------------------
ప్రజాస్వామ్యము అంటే అయిదేళ్ళకోకసారి వోట్ వేసి ప్రక్కన మాటలాడుకోనుట కాదు . 
ప్రజా స్వామ్యము అంటే అయిదేళ్ళకోకసారి వోట్ వేసి ప్రతి రోజు 32 ప్రభుత్వ శాఖలలో నామ సహిత భాగస్వామ్యము కలిగివుండుట . 
--------------------------------------------------------

    

Comments