Congress character is tricolour(ocean-depth knowledge,earth-like patience and heart-like people).

కాంగ్రెస్ సామ్రాజ్య వాద శరీరము భూస్థాపితము అవుతుంది . 
కాంగ్రెస్ శీలము ఎప్పటికీ భూస్థాపితము కాదు .ఎవరూ చేయలేరు.   
ఎందుకంటే కాంగ్రెస్ శీలము సామాజిక మానవ వాదము కనుక .

పత్రికల వారికి శరీరము నకు మరియు శీలమునకు మధ్య తేడా తెలియదు . 
అవును లెండి ! శీలము అంటే ఏమిటో తెలియని పత్రికల వారు శీలము గురించి ఏమి రాస్తారు ?  

Comments