That's all.
కొంత మంది నా బంధువులు నా జీవితము మొదటి దశలో నా దగ్గర ధనము లేదని చులకన చేసారు .
అయితే నేను వారితో చెప్పాను ఎవరైనా ఉద్యోగము లేదా పని ఇస్తే నేను ధనము సంపాదన చేసుకోగలను అని .
దానికి నా బంధువులు చెప్పిన జవాబు చాలా నిరాశా జనకముగా వున్నది .
అదేమంటే ఎవరైనా ఉద్యోగము /పని ఇవ్వాలి కదా ? అని.
నా బంధువుల మనోభావన ఏమంటే ఎవరైనా ధనము లేని వారికి ఉద్యోగము /పని ఎందుకు ఇవ్వాలని ?
వారి మనోభావన ఎంత అసాంఘికముగా ఉన్నదో చూసారా ?
వారి మనోభావన వారి మీదే ప్రభావము చూపింది .
వారే ఇప్పుడు కొద్దిపాటి ధనము తో సంతృప్తి చెంద వలసి వచ్చింది.
నేను ఇప్పుడు అపార మైన ధనవంతుడిని అయ్యాను .
కనుక ప్రజలు నా కధ నుండి నేర్చుకోవలసిన నీతి ఏమంటే అసాంఘికమైన మనోభావన కలిగి ఉండవద్దు .

Comments