Mind effort:BY GIVING "YOUR OTHER",YOU CAN CLAIM EARNING FROM SOCIAL FOUR.

ప్రతి మనిషి లో స్వార్ధము (వ్యక్తిగతము ) మొదట కొంత వుంటుంది . 
దానిని సామాజికము గా తరువాత మార్పు చేసుకోవాలి. 

ఆ మార్పు కు మార్గము జ్ఞాన ఆర్జన .

ప్రతి ఒక్కరి కి వారి ధనము సమాజములో వుంటుంది . 
చేయవలసినదల్లా వారి భావన ను ఆచరణ(తీర్పు ) లో  ఉంచాలి . 
అప్పుడు వారి భావన సమాజమునకు ఉపయోగ పడుతుంది . వారికి సమాజము 'తరువాత' ధనము కలుగచేస్తుంది . 

సంపాదన అనగా సున్నిత మైన హృదయ భావన తనకు 
కలిగించుకుని ఇతర నలుగురి వ్యక్తులకు కలిగించాలి . 

మొదట ఓడిపో . తరువాత గెలుపు కోసం . 
మొదట నీ రూపాయిలో అర్ధ రూపాయి సమాజములో నష్టపో . తరువాత నీ కృషి వలన సమాజము నీకు రెండు రూపాయిలు ఇస్తుంది . 
అయితే అత్యాశ ఉన్నవారికి తరువాత సమాజము ఏమీ ఇవ్వదు.
   

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.