Mediocre and antisocial minds ! STATUTORY WARNING:Spirituality(being as not and not as being) is next to rationality(being as being and not as not).
రాసుకున్న సీన్ చెపితే/వివరిస్తే నటులు వారి వారి పాత్రలను -వాటి ఔచిత్యమును పూర్తిగా ఆకళింపు చేసుకుని హావ భావములు కలకాలము గుర్తుండి పోయేలా చేసి పెడతారు .
దానినే నటనా కౌసల్యము అంటారు .
నటుల పనితనము మరియు వారి సినిమా వ్యాపారము వేరు వేరుగా ఉండి ఒకటి గా నిలుస్తుంది .
నీవు నేను ఒకటే.అయితే వేరు వేరుగా ఉండటము ద్వారా ఒకటిగా నిలుస్తాము .
దానికి మూలము హృదయ(sensible )-భావన(voice ).
వేదాంత పరముగా మాటలాడితే ప్రతి ఒక్కరు తోటి నలుగురితో చేసేది కేవలము నటనే.
అందుకనే నాగరిక వ్యక్తి చదవడము -వ్రాయడము ద్వారా ఆలోచనా శక్తిని పెంచుకుని హేతువాద శాస్త్రీయత ను నమ్ముతున్నారు .
.

Comments