READ BETTER TO THINK BETTER.AVOID REVISIONIST MIND.

అధ్యాత్మికత అనగా ఉన్న విషయము లేనట్లు దాని వలన లేని విషయము ఉన్నట్లు గా వుంటుంది . 
దాని వలన జనన మరణ భయము ఉండదు . 
------------------------------------------
మరణము తరువాత ప్రతి ఒక్కరు ఇక్కడే ఈ భూమి పైనే గుణ-శీల రహితముగా మారి మొదటి (స్థూల ) సమాజము నుండి తరువాతి(సూక్ష్మ ) సమాజము లోనికి కాలము లోనికి కలిసిపోతారు .
-----------------------------------------
కనుక మరణము గురించిన ఆలోచన మరియు భయము వద్దు . 
------------------------------------------
కంటి తో చూడలేని విషయములను సిద్ధాంతములుగా  ఎన్నయినా ఎవరైనా చేయ వచ్చు .
అయితే ప్రపంచ వ్యాప్తముగా వేదాంతము మరియు దాని నమ్మకము ఒకటే .    
------------------------------------------
ప్రస్తుత భారత రాజ్యాంగము శాస్త్రము పట్ల నమ్మకము లేనిది గా నిర్మాణము జరిగి నది . 
అందువలనే నకారాత్మక ప్రతి చర్య ప్రతి ఇద్దరి మధ్య నెలకొని వున్నది . ఆ నకారాత్మక ప్రతి చర్యను సకారాత్మక ప్రతి చర్య గా మార్పు చేయాలి . 
అప్పుడు వేద(సత్య )(అధికార )(సమాజ ) శాస్త్రము పట్ల నమ్మకము మరియు జిజ్ఞాస కలుగుతుంది . 
-----------------------------------------
భారత జాతీయ కాంగ్రెస్ మనస్తత్వము ను అంతము చేయ లేని విషయము . 
అయితే భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులను అంతము చేయ వచ్చు . లేదా వారి వారి తప్పిదము ల వలన వారే నిష్క్రమణ(ఆత్మ హత్య ) చేసుకుంటారు. 
భారత జాతీయ కాంగ్రెస్ వ్యాపార,సైనిక ,కుటుంబ ,ఆరోగ్య ,సక్రమ ,నైతిక ,సంస్థాగత ,భోధనా  మరియు సాంస్కృతిక వాక్కులు అనే అష్ట స్తంభములపై ఏర్పాటు అయిన సామాజిక మనస్తత్వ సౌధము . 
వ్యక్తిగత మనస్తత్వము తన వాక్పటిమ తో కేవలము నాలుగు స్తంభాలతో ఆరోపణ చేయ గలదు . 
'అయితే 'వ్యక్తిగత మనస్తత్వము వద్దని కాదు . ఆలోచన ,భావము మరియు ఆచరణ ఈ మూడింటితో కూడిన సత్యము(వెలుగు ) వైపు సామాజిక మార్పు ను కోరేదిగా వ్యక్తిగత మనస్తత్వము తన వాక్పటిమ వుంటే రాజకీయములు రంజన గా వుంటాయి . సమాజములో ప్రతి ఒక్కరు పై విధముగా మాటలాడే వ్యక్తిగత మనస్తత్వము నకు తిరిగి ఆరోపణ చేయలేరు . 
మిత్రులారా ! ఆచరణ కలిగిన వ్యక్తి ఆరోపణకు ప్రత్యారోపణ చేయలేరు .
ప్రతి ఒక్కరు నా లాగా ఆచరణ కలిగిన వ్యక్తిగా వుండి ఆరోపణ చేయండి . 
అప్పుడు నేను ప్రతి ఒక్కరి మాటను నమ్ముతాను . 
ప్రస్తుతము ప్రతి ఒక్కరి మాటకు గౌరవము మాత్రమే ఇవ్వగలను . 

   
      

Comments